(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
10.13. అధ్యాయః 013
Mahabharata - Sauptika Parva - Chapter Topics
కృష్ణాదిభిర్భాగీరథీతీరే వ్యాససమీపసమాసీనద్రౌణిదర్శనం॥ 1 ॥
తద్దర్శినా ద్రౌణినా అపాండవహేతోర్బ్రహ్మశిరోస్త్రప్రయోగః॥ 2 ॥
Mahabharata - Sauptika Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 10-13-0x(5290)(64607)
ఏవముక్త్వా కురుశ్రేష్ఠం సర్వయాదవనందనః।
సర్వాయుధవరోపేతమారురోహ రథోత్తమం॥ 10-13-1(64608)
యుక్తం పరమకాంభోజైస్తురగైర్హేమమాలిభిః।
ఉదితాదిత్యసంకాశం సర్వరత్నవిభూషితం॥ 10-13-2(64609)
దక్షిణే హ్యావహచ్ఛైబ్యః సుగ్రీవః సవ్యతో ధురం।
ణర్ష్ణివాహౌ తు తస్యాస్తాం మేఘపుష్పబలాహకౌ॥ 10-13-3(64610)
విశ్వకర్మకృతా దివ్యా రత్నధాతువిభూషితా।
ఉచ్ఛ్రితా చ రథే తస్మింధ్వజయష్టిరదృశ్యత॥ 10-13-4(64611)
వైనతేయః స్థితస్తస్యాం ప్రభామండలరశ్మివాన్॥
తస్య సత్యవతః కేతుర్భుజగారిరదృశ్యత॥ 10-13-5(64612)
అథారోహద్ధృషీకేశః కేతుః సర్వధనుష్మతాం।
అర్జునః స చ ధర్మాత్మా కురురాజో యుధిష్ఠిరః॥ 10-13-6(64613)
అశోభేతాం మహాత్మానౌ దాశార్హమభితః స్థితౌ।
రథస్థం శార్ంగధన్వానమశ్వినావివ వాసవం॥ 10-13-7(64614)
ఉభావారోప్య దాశార్హః స్యందనం లోకపూజితం।
ప్రతోదేన జవోపేతాన్పరమాశ్వానచోదయత్॥ 10-13-8(64615)
తే హయాః సహసోత్పేతుర్గృహీత్వా స్యందనోత్తమం।
ఆస్థితం పాండవేయాభ్యాం యదూనామృషభేణ చ॥ 10-13-9(64616)
వహతాం శార్ంగధన్వానమశ్వానాం శీఘ్రగామినాం।
ప్రాదురాసీన్మహాఞ్శబ్దః పక్షిణాం పతతామివ॥ 10-13-10(64617)
తే సమర్థా మహాబాహుం క్షణేన భరతర్షభ।
భీమసేనం మహేష్వాసమనుసస్రుః సువేగితాః॥ 10-13-11(64618)
క్రోధదీప్తం తు కౌంతేయం ద్విషదర్థే సముద్యతం।
నాశక్నువన్వారయితుం సమేత్యాపి మహారథాః॥ 10-13-12(64619)
స తేషామగ్రతః శూరః శ్రీమతాం దృఢధన్వినాం।
యయౌ భాగీరథీతీరం హరిభిర్భృశవేగితైః।
యత్ర స శ్రూయతే ద్రౌణిః పుత్రహంతా దురాత్మవాన్॥ 10-13-13(64620)
స దదర్శ మహాత్మానముదకాంతే యశస్వినం।
కృష్ణద్వైపాయనం వ్యాసమాసీనమృషిభిః సహ॥ 10-13-14(64621)
తం చైవ క్రూరకర్మాణం ఘృతాక్తం కుశచీరిణం।
రజసా ధ్వస్తమాసీనం దదర్శ ద్రౌణిమంతికే॥ 10-13-15(64622)
తమభ్యధావత్కౌంతేయః ప్రగృహ్య సశరం ధనుః।
భీమసేనో మహాబాహుస్తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్॥ 10-13-16(64623)
తం దృష్ట్వా భీమకర్మాణం ప్రగృహీతశరాసనం।
భ్రాతరౌ పృష్ఠతశ్చాస్య జనార్దనరథే స్థితౌ।
వ్యథితాత్మాఽభవద్ద్రౌణిః ప్రాప్తం చేదమమన్యత॥ 10-13-17(64624)
స తద్దివ్యమదీనాత్మా పరమాస్రమచింతయత్।
జగ్రాహ చ శరైషీకాం ద్రౌణిః సవ్యేన పాణినా॥ 10-13-18(64625)
స తామాపదమాసాద్య దివ్యమస్త్రముదైరయత్।
అమృష్యమాణస్తాంఛూరాందివ్యాయుధధరాన్స్థితాన్।
అపాండవాయేతి రుషా వాచముత్సృజ్య దారుణం॥ 10-13-19(64626)
ఇత్యుక్త్వా రాజశార్దూల ద్రోణపుత్రః ప్రతాపవాన్।
సర్వలోకప్రమోహార్థం తదస్రం ప్రముమోచ హ॥ 10-13-20(64627)
తతస్తస్యామిషీకాయాం పావకః సమజాయత।
ప్రధక్ష్యన్నివ లోకాంస్త్రీన్కాలాన్కయమోపమః॥ ॥ 10-13-21(64628)
ఇతి శ్రీమన్మహాభారతే సౌప్తికపర్వణి ఐషీకపర్వణి త్రయోధశోఽధ్యాయః॥ 13 ॥
Mahabharata - Sauptika Parva - Chapter Footnotes
10-13-19 అపాండవాయ పాణ్·డవానామభావాయ॥
10-13-13 త్రయోదశోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.